![]()
గడపర్తి శ్రీను పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం.
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06
ఇల్లందు మండలం రాగబోయిన గూడెం గ్రామపంచాయతీ మొట్లగూడెం గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీను శుక్రవారం అకాల మరణించడంతో శనివారం వారి పార్ధివ దేహాని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి నందు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి,ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటారని హామీ ఇచ్చిన ఇల్లందు శాసనసభ్యులు కనకయ్య.
వారి వెంట ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, టౌన్ అధ్యక్షులు దొడ్డ డేనియల్, టౌన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, నాయకులు జిల్లా శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.


