![]()
గుండాల మండల నూతన ఎస్సైగా ఎం రాజమౌళి
గుండాల, మన భద్రాద్రి న్యూస్
గుండాల మండల నూతన ఎస్సైగా ఎం రాజమౌళిని నియమిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై రాజమౌళిని ములకలపల్లి పోలీస్ స్టేషన్ నుండి గుండాలకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై కిన్నెర రాజశేఖర్ ను ములకలపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


