![]()
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్
కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు అడవి ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై ఎస్సై రాజేందర్ తన సిబ్బందితో కలిసి 3000 వేల లీటర్ల గుడుంబా పానకాన్ని ఆదివారం ధ్వంసం చేశారు. మండలంలో ఎవరైనా వ్యక్తులు గుడుంబా తయారు చేసినా లేదా అమ్మినా తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.


