![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్ జులై 24
మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన గురువారం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో బొమ్మనపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర ప్రసాద్ గౌడ్ ,కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి బుర్రి వెంకటేష్, జగదీష్, వాసు, పృథ్వి, వంశీ, సాంబయ్య, చెల్లా బాయ్, ఎల్ మోహన్,తదితరులు పాల్గొన్నారు.


