Wednesday, March 25, 2026
HomeAndhra Pradeshచిత్తూరు జిల్లాలో వింత ఘటన..

చిత్తూరు జిల్లాలో వింత ఘటన..

Loading

  • బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమనేందుకు సంకేతమా..?

ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: మన చుట్టూ జరిగే వింత సంఘటనలు చూస్తే.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనని అనుకుంటూ ఉంటాం. తాజాగా అలాంటి ఓ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

ఆవు దూడలకు ఓ శునకం పాలిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకసారి, రెండుసార్లు కాదు.. క్రమం తప్పకుండా ప్రతిరోజూ దూడలకు పాలిస్తుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page