Wednesday, March 25, 2026
HomeNational Newsఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

Loading

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది.

ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు జారీ చేసిన మూడు సమన్లను దాటవేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ జనవరి 18వతేదీన హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం నాలుగో సమన్లు జారీ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page