Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemదశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం

Loading

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఊకే అబ్బయ్య కుమారుడు ఊకే ప్రభాకర్ దశదిన కార్యక్రమం హనుమంతులపాడు వారి స్వగృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై, చిత్రపటానికి పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, మాజీ ఎంపీటీసీలు పూనెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, మండల మహిళా నాయకులు బానోత్ శారద, ప్రసన్న కుమార్ యాదవ్, పట్టణ మహిళా అధ్యక్షులు స్వరూప, అఫ్రీద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page