![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
టేకులపల్లి నూతన ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మండల అధ్యక్షులు శంభు నాయక్, బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి హాథిరామ్ నాయక్, సీనియర్ నాయకులు ద్రవ్ సింగ్, బాలాజీ నాయక్, పుణ్య నాయక్, మండల ప్రధాన కార్యదర్శి బాధావత్ సురేష్ నాయక్, వెంకటేశ్వర్లు, జమాల్, సురేష్, అప్పారావు, నవీన్ కుమార్, లక్పతి నాయక్, తదితరులు పాల్గొన్నారు.


