Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనూతన వధూ వరులను ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి

Loading

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి.

టేకులపల్లి భద్రాద్రి న్యూస్

టేకులపల్లి మండలం నందు పలు శుభాకార్యాలకు, రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి, నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ – ఉమా
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్,బానోత్ భద్రు,భూక్యా సర్దార్,చందర్ సింగ్, బానోత్ రవి, నాగేశ్వరావు,తులసిరాం,సుభాష్ చంద్ర బోస్,సుధీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page