Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ ఎంపీలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ ఎంపీలు

Loading

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ ఎంపీలు

టేకులపల్లి మన భద్రాద్రి న్యూస్

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ -హరి సింగ్ నాయక్ ఇంట వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన
బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , మహబూబాద్ పార్లమెంటు మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దిండిగాల రాజేందర్,మరియు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ లు వివాహ మహోత్సవంలో పాల్గొని పూల్ సింగ్ దంపతుల ప్రథమ మరియు కనిష్ఠ పుత్రికలైన మౌనిక వినోద్ ను మరియు మాధవి, సంతోష్ కుమార్ లను దంపతులను ఆశీర్వదించారు.
బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ముఖ్య నాయకులు పాల్గొనడంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కొత్త శోభ సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి, ఇల్లందు, కామేపల్లి, బయ్యారం, చెందిన కార్యకర్తలు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page