Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపలువురు బాధితులను పరామర్శించిన పాల్వంచ దుర్గ

పలువురు బాధితులను పరామర్శించిన పాల్వంచ దుర్గ

Loading

పలువురు బాధితులను పరామర్శించిన పాల్వంచ దుర్గ

మణుగూరు మండలం మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ, 100 పడకల ఆసుపత్రిలో పలువురిని పరామర్శించారు. పగిడేరుకు చెందిన ఇర్ప శ్యామల ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి యో క్షేమాలు అడిగి తెలుసుకుని, ఆమెకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మణుగూరు ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగిన దర్రాజు యశోద, కొరసం ఝాన్సీని పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page