Wednesday, March 25, 2026
HomeMovie Newsపూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

Loading

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టబొమ్మ అమ్మమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ”వుయ్ మిస్ యు అజి’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ బాధాకరమైన ఎమోజీని కూడా పెట్టింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ఓదారుస్తున్నారు.

కాగా..రెండు రోజుల క్రితం పూజా హెగ్డే సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళిలో తన ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజ. ఆ సంతోషం ఎక్కువ రోజులు క్యారీ అవ్వకుండానే.. తమతో పాటు.. పెళ్ళిలో సంతోషంగా గడిపిన తన అమ్మమ్మ వెళ్ళిపోవడం.. ఫ్యామిలీని విషాదంలోకి నెట్టేసింది. అంతేకాకుండా ఈ అమ్మడుకి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటోంది. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న పూజా ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page