Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 22

మండల పరిధిలోని యాపలగడ్డ మండల ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పనిచేసి, నాగారం పాఠశాలకు బదిలీపై వెళ్తున్న ఎస్ రామతులసి ని మంగళవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు పీ కమల, జే హైమావతి లు ఘనంగా సన్మానించారు. యాపలగడ్డ ఎంపీపీఎస్ లో ఎనిమిది సంవత్సరాలుగా విద్యా బోధనలు చేసి, చిన్నారులకు జ్ఞానాన్ని అందించిన ఆమె సేవలను సహ ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page