Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబిల్లుడు తండాలో పోషణ పక్వాడ కార్యక్రమం

బిల్లుడు తండాలో పోషణ పక్వాడ కార్యక్రమం

Loading

టేకులపల్లి, భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 16

టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సెక్టార్ బిల్లుడు తండ గ్రామ పంచాయతీలోని బిల్లుడు తండ, అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంలో బుధవారం టేకులపల్లి ప్రాజెక్టు సీపీడీవో మంగతార ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. సీమంతాలు, అన్న ప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ యశోదమ్మ, అంగన్వాడీ టీచర్స్ సరోజ, విజయలక్ష్మి, పద్మ, విజయ, రమణశ్రీ, రోజ, సరోజ, అంగన్ వాడి వర్కర్లు నీల, బద్రి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page