Tuesday, March 24, 2026
HomeTelangana Newsబేతంపూడి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

బేతంపూడి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 10

సోమవారం టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు పై అవిశ్వాస తీర్మానాన్ని డి.సి.ఓ కి అందచేసిన బేతంపూడి సొసైటీ డైరెక్టర్లు, అందులో కంభంపాటి శ్రీనివాస్ చౌదరి, ఉల్లోజి ఉదయ్, కృష్ణార్జున రావు, మోహనరావు, లక్కినేని శ్యామ్ బాబు, బాలాజీ, కుమ్మరి లావణ్య, బానోత్ ఇస్తారి, చీమల లక్ష్మీనారాయణ కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page