![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడిన భూ భారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటేల్, ఆర్డీవో మధు, తహసీల్దార్ నాగ భవాని హాజరై భూభారతి చట్టం ఉపయోగాలను రైతులకు క్లుప్తంగా వివరిస్తూ మారుమూల గ్రామాల్లో ఉన్న రైతులు, భూమి పట్టా అవ్వనటువంటి మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ – ఉమా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, ఇస్లావత్ రెడ్యానాయక్, మంగీలాల్, భద్రు, భూక్యా సర్దార్, బానోత్ రవి, మధురెడ్డి, నర్సింగ్ లక్ష్మయ్య, లక్కినేని శ్యామ్, బొడ్డు అశోక్, శివ, ఉదయ్, సరోజినీ, బండ్ల రజినీ – శ్రీనివాస్, సరిత, హనుమంతు, బన్సీ లాల్, విజయ్, శివాజీ, సుధీప్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు
పాల్గొన్నారు.


