![]()
మంత్రి పొంగులేటిని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్,
రెవెన్యూ గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా మంత్రికి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మువ్వా విజయ్ బాబు, బిఆర్ఎస్ నేత సిలివేరి సత్యనారాయణ, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.


