Tuesday, March 24, 2026
HomeHyderabadమినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గా జనక్ ప్రసాద్

మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గా జనక్ ప్రసాద్

Loading

  • శాలువాతో సత్కరించిన ఐఎన్టీయుసి రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి
  • అభినందనలు తెలిపిన ఐటీసీ ఐఎన్టీయుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మెన్ గా బి.జనక్ ప్రసాద్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భముగా రాష్ట్ర ఐఎన్టీయుసి నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి మరియు ఐటీసీ ఐఎన్టీయుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చిరెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page