Monday, March 23, 2026
HomeTelangana NewsMuluguమున్సిపాలిటీగా మారనున్న జిల్లా కేంద్రం

మున్సిపాలిటీగా మారనున్న జిల్లా కేంద్రం

Loading

ములుగు, మన భద్రాద్రి న్యూస్

గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారని సమాచారం. గడిచిన ఇన్ని రోజులు గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం త్వరలో మున్సిపాలిటీగా మారనున్నది. దీంతో ములుగు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page