Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమువ్వా విజయ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు

మువ్వా విజయ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు

Loading

మువ్వా విజయ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూలై 21

మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మువ్వా విజయబాబు పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి,
మువ్వాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సారేపల్లి శేఖర్, స్పెషల్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు, మండల వడ్డెర సంఘం వైస్ ప్రెసిడెంట్ ఆళ్లకుంట్ల రాందాస్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రెడ్డి పోగు సురేష్, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు ఎస్కే వసీం పాషా, మైనార్టీ నాయకులు అన్వర్, మహిళా నాయకురాలు బడుగు కృష్ణవేణి, మండల నాయకులు బడుగు రాములు, బడుగు శంకర్, దాసరి రామారావు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page