![]()
మువ్వాకు శుభాకాంక్షలు తెలిపిన బట్టా విజయ్ గాంధీ
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ మాస్ లీడర్ మువ్వా విజయ్ బాబు బాధ్యతలు స్వీకరించిన శుభసందర్బంగా ఆదివారం పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.


