Wednesday, March 25, 2026
HomeTelangana Newsమువ్వాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

మువ్వాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

Loading

మువ్వాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, జూలై 21

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి ఛైర్మన్ గా మువ్వా విజయ్ బాబు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా ఆదివారం హైదరాబాదులో ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పులిగండ్ల మాధవ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్, జనగాం కోటేశ్వరరావు, తదితరులు మువ్వా విజయ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page