![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
ఇల్లందు మున్సిపాలిటి పరిధిలో గల మూడవ వార్డునందు ఆకస్మిక పర్యటన చేసి కాలినిలో నెలకోని ఉన్న సమస్యలను తెలుసుకొని, అనాధి కాలం నుండి నిర్మాణంలో లేని బ్రిడ్జ్ ను దృష్టికి తీసుకురాగా వెంటనే నిర్మాణం చెపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హమి ఇచ్చిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాము,టౌన్ పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్,మాజీ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరావు,పింగళి నరేష్,కాకటి భార్గవ్,వచ్చా వెంకన్న,సుబ్బారావు,వెంకట్,నల్లా శ్రీను,శబరీష్,కిరణ్,సత్యం తదితరులు పాల్గొన్నారు.


