Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరజతోత్సవ సభ గోడ పత్రికలను ఆవిష్కరించిన రేగా

రజతోత్సవ సభ గోడ పత్రికలను ఆవిష్కరించిన రేగా

Loading

ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 20

మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఏప్రిల్ 27 న వరంగల్ లోని హన్మకొండ, ఎల్కతుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page