Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరాముల వారి దర్శనానికి వచ్చే భక్తులు వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వైనం

రాముల వారి దర్శనానికి వచ్చే భక్తులు వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వైనం

Loading

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

ఎన్నిసార్లు చెప్పినా మారని భద్రాచలం ఆసీలు వసూలు

విపరీతమైన రేట్లతో రాముల వారి దర్శనానికి వచ్చే భక్తులు వద్ద అధికంగా డబ్బులు గుంజుతున్న వైనం

గడచిన సంవత్సరంలో ఇది భద్రాచలం పట్టణ అధికారులకు తెలిసి ఐదవదో, ఆరవదో

ఇన్నిసార్లు జరిగిన అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోపోవటం శోచనీయం

సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఆసీలు పేరుతో వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆసీలు కాంట్రాక్టర్స్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page