![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 17
మణుగూరు మండలం నుండి ఏటూరునాగారం వెళ్లే హైవేపై ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీకొని శుక్రవారం ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని ఊడల నరేష్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


