![]()
వానర సైన్యనానికి ఆహారం అందిస్తూ.మానవత్వం చాటుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాత మధుసూదన్.
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
కొత్తగూడెం-ఇల్లందు- ఖమ్మం మార్గం మీదుగా తరచుగా ప్రయాణించే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరియు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అడవి ప్రాంతాల్లో నివసించే మూగజీవాల పట్ల చూపుతున్న ప్రేమ మనసును హత్తుకునేలా ఉంది.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, అడవి ప్రాంతాల్లో కోతులు రోడ్లపై కనిపించి, ఆహారం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని గమనించిన నాయకులు, ప్రత్యేకంగా ఒక వాహనంలో అరటి పండ్లను తీసుకొని, ఆ కోతులకు ఆహారం అందిస్తూ, తమ మానవత్వాన్ని చాటుతున్నారు. అనేకులకు ఆదర్శంగా నిలిచారు.


