Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవివాహ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

వివాహ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 17

మండలంలోని డీవీ రాయల్ ఫంక్షన్ హాల్లో దొబ్బల వెంకటప్పయ్య – లక్ష్మి దంపతుల 50 వ పెళ్లిరోజు వేడుకలో శుక్రవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, మండల టౌన్ అధ్యక్షులు శివసైదులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page