![]()
వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ వెల్ఫేర్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి
ఇల్లందు(కామేపల్లి), మన భద్రాద్రి న్యూస్, మే 19
ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్ రాల గ్రామంలో ఆలోత్ వారివివాహంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ వెల్ఫేర్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి మాజీ ఎంపీటీసీ రామ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి కామేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యమయ్య ఇల్లందు మార్కెట్ డైరెక్టర్ బౌసింగ్ వివాహంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగినది.


