Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవివాహా వేడుకలో పాల్గొన్నకోరం సురేందర్

వివాహా వేడుకలో పాల్గొన్నకోరం సురేందర్

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10

టేకులపల్లి మండల ప్రెస్ అధ్యక్షులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
గుర్రం శ్రీనివాస్-విజయలక్ష్మి కుమారుడు సంజయ్ భార్గవ్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇల్లందు నియోజకవర్గ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగుల అర్జున్ రావు,
బుర్ర ధర్మయ్య గౌడ్, ఈది గణేష్, భూక్య సర్దార్, భానోత్ రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page