Friday, April 17, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగుత్తికోయ గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం

గుత్తికోయ గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం

Loading

గుత్తికోయ గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం

జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
ఆదేశంతో ఇల్లందు డీ.ఎస్.పి వెంకన్న బాబు ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం చింతోని చెల్లక గ్రామ పంచాయతీలోనీ నాగారం గుత్తి కోయ గిరిజన గ్రామంలో మంగళవారం పోలీసులు గ్రామ సభనిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన మాధవి, సునీత, కుంజా లక్ష్మీలను సన్మానించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకన్న బాబు మాట్లాడుతూ..యువకులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కీ ఎదగాలీ అని చెడు మార్గాలలో వెళ్లకూడదన్నారు. గ్రామాలలో ఉద్యోగం పొందిన వారిని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై, ట్రాఫిక్ రూల్స్ పై, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page